భారతదేశం, మే 13 -- Illu Illalu Pillalu May 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 13 ఎపిసోడ్ లో.. సుక్కు కోసం శ్రీవల్లి వెతుకుతుంది. మా ఆయన నాకు ముద్దు పెట్టబోయాడని వల్లి చెప్తుంది. ముందు మీ ఆయన దగ్గరకు వెళ్లు అని సుక్కు పంపించేస్తుంది. మరోవైపు మందు కలిపిన పాలు తాగిన ప్రేమ, నర్మద తమ భర్తలతో సాంగ్స్ వేసుకుంటారు.

తిరుపతి ఏమో సుకన్య కోసం వెతుకుతాడు. చీకట్లో బెంచీ మీద కూర్చున్న ధీరజ్ ను సుకన్య అనుకుని దుప్పటి కప్పేస్తాడు తిరుపతి. ధీరజ్ విడిపించుకుంటాడు. నా ప్రేమ కథలో నువ్వే విలన్ అని తిరుపతి వెళ్లిపోతాడు.

సీన్ ఇడ్లీ బాబాయ్ ఇంటికి మారుతుంది. ఇడ్లీ గటగటా మందు తాగుతాడు. సుక్కు అక్కడ ప్లాన్ చేసింది. మన అమ్మడి కడుపు అబద్ధం అనే విషయం బయటకే రాదని భాగ్యాన్ని పట్టుకుని ఇడ్లీ బాబాయ్ తెగ హ్యాపీగా చెప్పేస్తాడు. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ డ్యాన్స్ చేస్తారు...