Illu Illalu Pillalu May 11 Episode: కొత్త సమస్యలో ధీరజ్- వల్లికి నిజంగా కడుపు వచ్చే ప్లాన్- సాగర్ను రెచ్చగొట్టిన మామ
భారతదేశం, మే 11 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో ధీరజ్ దగ్గరికి వేదవతి వెళ్లి మాట్లాడుతుంది. తను హర్ట్ అయ్యానని, అలిగిందని చెబుతుంది. నీ రెండు చెంపలు వాయించాలని ఉంది. కారుకు డబ్బులు నాన్న దగ్గర తీసుకోమంటే ఎందుకు తీసుకోవట్లేదు. నువ్వు ట్రావెల్ బిజినెస్ పెట్టి ఎదగాలనే అనుకుంటున్నావ్ కదా. దానికి నాన్న దగ్గర తీసుకుంటే ఏంటని వేదవతి అడుగుతుంది.
అప్పుడే నర్మద, సాగర్ వస్తారు. రామరాజు కూడా వాళ్ల మాటలు వింటాడు. ఎక్కడో డబ్బు కోసం ప్రయత్నించే బదులు ఇంట్లోనే తీసుకోవచ్చుగా అని నర్మద అంటుంది. నేను నా కష్టంతో లైఫ్లో ఎదగాలని అనుకుంటున్నాను. నాన్న దగ్గర ఒక్క రూపాయి తీసుకోవాలని లేదని ధీరజ్ అంటాడు. చెంపలు పగలగొడతాను. బయట అడగటానికి లేని నామోషి, తండ్రి దగ్గర తీసుకోడానికి ఏంట్రా అని వేదవతి అంటుంది.
నాకు బాధ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.