భారతదేశం, మార్చి 31 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ భలే రసవత్తరంగా సాగుతోంది. శ్రీవల్లీతో నర్మద, ప్రేమ ఓ ఆటాడుకుంటున్నారు. శ్రీవల్లి ఫేక్ సర్టిఫికేట్ల గురించి చందుకు తెలిసిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మార్చి 31 ఎపిసోడ్ లో చూసేద్దాం.

నువ్వు చదివింది తొమ్మిదో క్లాస్. కానీ ఎంఏ ఇంగ్లీష్ అని అబద్ధం చెప్పి నాతో పెళ్లి చేస్తారు. పెళ్లప్పుడు నాన్నకు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేస్తారా అని శ్రీవల్లిపై చందు ఫైర్ అవుతాడు. దొంగ సర్టిఫికేట్లు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్లు చేశారంటే మీరు కంత్రీగాళ్లను అర్థం అవుతుందని చందు మండిపడతాడు.

మేం సానా మంచోళ్లం. సానా అమాయకులం. టీచర్ జాబ్ లో జాయిన్ కావాలని మామయ్య దగ్గర నర్మద, ప్రేమ ఇరికించేసరికి మరో దారిలేక దొంగ సర్టిఫికేట్లు చేయించాల్సి...