భారతదేశం, జూలై 22 -- Illu Illalu Pillalu July 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 22 ఎపిసోడ్ లో ఎమోషన్స్ పీక్స్ కు వెళ్తాయి. పుట్టింటి వాళ్ల రాక నేపథ్యంలో వేదవతి, ప్రేమ తెగ సందడి చేసేస్తారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

తన పుట్టింటి వాళ్ల కోసం తన చేతులతో వంట చేస్తూ వేదవతి తెగ ఎమోషనల్ అవుతుంది. అమ్మా, నీ కోడలు నీకంటే ఎక్కువ ఎమోషనల్ అవుతుందని ప్రేమను ఏడిపిస్తాడు ధీరజ్. నువ్వు మాత్రం వంట చేయకు తల్లి అని ఫన్నీగా అంటాడు. మరోవైపు నర్మద ఏమో అత్తను కోపంగా చూస్తుంది. మీరు ఇంత స్వార్థపరురాలు అని అనుకోలేదని నర్మద అంటుంది.

మీ పుట్టింటి వాళ్లు వస్తున్నారని పొద్దున నుంచి వెజ్, నాన్ వెజ్ అన్నీ చేస్తున్నారు. కానీ మా వాళ్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇలా చేశారా? అని నర్మద అడుగుతుంది. మీ వాళ్లు ఎప్పుడైనా రమ్మంటే వచ్చారా? అని వ...