Illu Illalu Pillalu July 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు..ఏడిపించేసిన అత్తాకోడలు-వల్లితో తిరుపతి డీల్-మారిపోయిన సుక్కు
భారతదేశం, జూలై 21 -- Illu Illalu Pillalu July 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 21 ఎపిసోడ్ లో సుక్కు మేకోవర్ పూర్తిగా ఛేంజ్ అవుతుంది. పుట్టింటి వాళ్ల కోసం త్వరగా తెల్లవారాలని వేదవతి, ప్రేమ ఎదురు చూస్తుంటారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
శారదాంబ పుట్టిన రోజు వేడుకల్లో మందు పాతర లాంటి ఐడియా పేలబోతుంది. ప్రేమ శాశ్వతంగా పుట్టింటికి వెళ్లబోతుందని తల్లితో శ్రీవల్లి చెప్తుంది. అప్పుడే అక్కడికి తిరుపతి వస్తాడు. వల్లి ఎందుకు ఇక్కడ ఉందని అడుగుతాడు. మీ మమ్మీ బర్త్ డే కు మమ్మల్ని రమ్మంటుందని భాగ్యం కవర్ చేస్తుంది. సుకన్యను గుర్తు పట్టలేనంతగా తిరుపతి మార్చేస్తాడు.
ముఖానికి మేకప్, కళ్లకు అద్దాలతో సుక్కు ఎంట్రీ ఇస్తుంది. అందమైన సుక్కును ఇన్నాళ్లు పాతబడ్డ చెక్కలా చేశారు. ఇప్పుడే కాస్త మోడ్రన్ గా తయారైంది. సుక్కు మా అమ్మ పుట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.