Illu Illalu Pillalu July 20 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. భద్రావతి డ్రామా షురూ- వల్లి సైకో ఆనందం- రామరాజుకు అనుమానం
భారతదేశం, జూలై 20 -- Illu Illalu Pillalu July 20 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 20 ఎపిసోడ్ లో శ్రీవల్లి ప్లాన్ ను భద్రావతి అమలు చేస్తుంది. తల్లి పుట్టిన రోజు వేడుకలను రామరాజు ఇంట్లో చేస్తానంటుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
అన్నం తిననని శారదాంబ భీష్మించుకుని కూర్చుంటుంది. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అమ్మా? ఆ కూలోడితో వెళ్లిపోయిన చిన్న కూతురిని పిలవాలని అడిగావు. కానీ అది జరగదని సేనాపతి కోప్పడతాడు. అప్పుడే భద్రావతి డ్రామా స్టార్ట్ చేస్తుంది. మాకున్న పెద్ద దిక్కువు నువ్వే. కానీ నువ్వేమో ఆ కుటుంబం కోసం తినకుండా ఉంటున్నావని భద్రావతి అంటుంది.
నా బాధను మీరు అర్థం చేసుకోవడం లేదు. నా చివరి రోజుల్లోనైనా రెండు కుటుంబాలు కలిస్తే చూడాలన్న బాధ. నేను ఎలా పోతే మీకు ఎందుకు? నేను ఉంటే ఉంటాను, పోతో పోతాను అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.