భారతదేశం, జూలై 18 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్, ప్రేమ రహస్య పెళ్లి వీడియో దొరికిందని భాగ్యం చెబుతుంది. ఆ వీడియో పంపమని శ్రీవల్లి అంటే.. భాగ్యం పంపిస్తుంది. ఆ ధీరజ్, ప్రేమల కాపురం నాశనం అయినట్లే అని భాగ్యం అంటుంది.

ధీరజ్ పెళ్లి వీడియో చూసిన శ్రీవల్లి బ్రహ్మాస్త్రం కంటే పవర్‌ఫుల్ అస్త్రం దొరికిందని అనుకుంటుంది. శ్రీవల్లి అంతరాత్మ బయటకు వచ్చి ఎక్కడికి అని అడుగుతుంది. మావయ్యకు ఈ పెళ్లి వీడియో చూపించేందుకు అని చెబుతుంది శ్రీవల్లి. దాంతో ఏమవుతుంది. ధీరజ్‌పై ముందు కోప్పడుతాడు నిజమే. కానీ, ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా చేసినందుకు పొగిడే ప్రమాదం కూడా ఉందని అంతరాత్మ చెబుతుంది.

అవును కదా అని శ్రీవల్లి అంటుంది. మరి వాళ్లను శాశ్వతంగా విడగొట్టాలంటే ఎలా అని శ్రీవల్లి అడుగుతుంది. భద్రావతి వ...