Illu Illalu Pillalu July 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. లంచానికి అలవాటుపడ్డ సాగర్- ఎస్ఐ కాల్ తో వణికిపోయిన ప్రేమ
భారతదేశం, జూలై 15 -- Illu Illalu Pillalu July 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 15 ఎపిసోడ్ లో సాగర్ లంచం తీసుకోవడం హైలైట్ గా నిలిచింది. అంతే కాకుండా మోపిదేవి పోలీస్ స్టేషన్ నుంచి ప్రేమకు కాల్ రావడం కథను మలుపు తిప్పింది. ఫుల్ ఎపిసోడ్ చూసేయండి.
ప్రేమను ఎస్ఐ కోచింగ్ కు తీసుకెళ్తాడు ధీరజ్. డబ్బులు బాగా కట్టించుకున్నారు, గిట్టుబాటు అయ్యేలా బాగా చదువు అని ప్రేమకు చెప్తాడు ధీరజ్. డబ్బులు తక్కువ కట్టు, తక్కువ చదువుతా అని ప్రేమ కౌంటర్ వేస్తుంది. క్లాస్ లోకి వెళ్లేందుకు ప్రేమ భయపడుతుంది. ఈ ఒక్క రోజుకు నాతో పాటు క్లాసులో కూర్చోమ్మని ధీరజ్ ను అడుగుతుంది.
ధీరజ్ ను క్లాస్ లో కూర్చోబెట్టి కాసేపు ఇక్కడే ఉందామని ధీరజ్ బయట వెయిట్ చేస్తాడు. కిటికీలో నుంచి ప్రేమ ఏం చేస్తుందోనని చూస్తాడు. నా బంగారం ఎస్ఐ పోస్టు ష్యూర్ గా కొట్టేస్తుందని అనుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.