Illu Illalu Pillalu July 14 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు..ప్రేమ కల కోసం రామరాజు-మారిపోయిన విశ్వ-బుద్ధి తెచ్చుకోని వల్లి
భారతదేశం, జూలై 14 -- Illu Illalu Pillalu July 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 14 ఎపిసోడ్ లో ప్రేమ ఎస్ఐ కోచింగ్ కు వెళ్లడానికి రామరాజు ఒప్పుకొంటాడు. సంతోషంతో ప్రేమ, నర్మద, వేదవతి, ధీరజ్ గంతులేస్తారు. ప్రేమ కాపురాన్ని కూల్చేందుకు వల్లి కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
ప్రేమను ఎస్ఐ కోచింగ్ కు ఒప్పించడం కోసం తల్లితో కలిసి ధీరజ్ డ్రామా ఆడతాడు. సాగర్ ను అడ్డుపెట్టుకుని ప్రేమను రెచ్చగొడతాడు. దగ్గరుండి ప్రేమను పోలీస్ ఆఫీసర్ ను చేస్తానిన శపథం చేస్తాడు. ఈ క్షణమే ప్రేమను పోలీస్ కోచింగ్ అకాడమీలో జాయిన్ చేస్తానని ధీరజ్ చెప్తాడు. జోక్ లు వేస్తే నవ్వరా అని సాగర్ నవ్వుతాడు.
ప్రేమ జస్ట్ ట్యూషన్ క్లాస్ చెప్తేనే మీ ఆయన ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చాడు. అలాంటి మనిషి కోడలిని పోలీస్ కోచింగ్ కు పంపిస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.