Illu Illalu Pillalu July 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు..ప్రేమ పెళ్లి సీక్రెట్ తెలుసుకున్న వల్లి-తల్లితో ధీరజ్ డ్రామా
భారతదేశం, జూలై 13 -- Illu Illalu Pillalu July 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 13 ఎపిసోడ్ లో ప్రేమ, ధీరజ్ పెళ్లి రహస్యం తెలుసుకున్న వల్లి పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. మరోవైపు తిరుపతితో లవ్ డ్రామా ఆడుతుంది సుక్కు. పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
అత్త వేదవతి మళ్లీ కొట్టడంతో శ్రీవల్లి ఫీల్ అవుతుంది. చాప, దిండు తీసుకొని బయటకు వెళ్తున్న మొగుణ్ని ఆపుతుంది. మంచంపైనే పడుకోమని చెప్తుంది శ్రీవల్లి. ఏంటీ నోరు లేస్తుంది? మనం నలుగురిలోనే భార్యాభర్తలం. నాలుగు గోడల మధ్య కాదు. నీతో మాట్లాడాలంటేనే కంపరంగా ఉందని చందు అంటాడు. రోజూ బయట ఎందుకు పడుకుంటాన్నావని మీ నాన్న అడిగితే ఏం చెప్తావని? వల్లి అడగుతుంది.
నేను కూడా దిగజారి కాపురం చేయలేను. నేను చేసినవన్ని నీకోసమే అని తెలుసుకునేంత వరకూ దూరంగానే ఉంటా. నువ్వు మంచం మీద పడుకో, నేను కింద పడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.