Illu Illalu Pillalu August 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ప్రేమ వర్సెస్ ధీరజ్- వేదవతి రిక్వెస్ట్- సుకన్య లవ్ ఇడ్లీలు
భారతదేశం, ఆగస్టు 6 -- Illu Illalu Pillalu August 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో.. ఫుల్ గా తాగి గేటు దగ్గరే పడుకున్న ధీరజ్, తిరుపతిపై ప్రేమ కోపంతో నీళ్లు పోస్తుంది. వర్షం పడుతుంది అల్లుడూ అంటూ ధీరజ్ ను మామ లేపుతాడు. ఇది వాన దేవుడి వాన కాదు అల్లుడు, మా అమ్మాయి నిప్పుల వాన అని తిరుపతి అంటాడు. కళ్లు కనిపించట్లేదా? ఎంత పొగరే నీకు. ఒళ్లు ఎలా ఉందని ప్రేమ పైపైకి వెళ్తాడు ధీరజ్.
రాత్రి మందు తాగి ఎక్స్ ట్రాలు చేశావురా అని ధీరజ్ ను తిరుపతి ఆపుతాడు. దీంతో ధీరజ్ తగ్గుతాడు. తెలియక తప్పు చేశావనుకోని వదిలేస్తున్నానని ధీరజ్ తెగ బిల్డప్ ఇస్తాడు. అప్పుడే వచ్చిన శారదాంబ నీళ్లతో ఆడుకుంటూ, రొమాన్స్ స్టార్ట్ చేశారా? అని అడుగుతుంది. వాడు నా మొగుడే కాదు. నేను వాడి పెళ్లాన్ని కాదని రాత్రి అన్నాడని శారదాంబతో ప్రేమ చెప్తుంది.
వాడికే అంత బలుపు, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.