Illu Illalu Pillalu August 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. బల్లక్కాయ్పై నర్మదకు డౌట్- వీడియోతో షాక్- ప్రేమ ఇగో
భారతదేశం, ఆగస్టు 4 -- Illu Illalu Pillalu August 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ధీరజ్, ప్రేమ విడిపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని నర్మదకు అనుమానం వస్తుంది. వల్లిని నర్మద టెస్ట్ చేస్తుంది. ఇంకా టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
నేను ఎదురు రాకుండా మీ మామయ్య బయటకు వెళ్లరు కదా అని నర్మదతో సంతోషంగా చెప్తుంది వేదవతి. అందుకే బయట నిలబడ్డానని అంటుంది. కానీ రామరాజు మాత్రం అమూల్యను పిలుస్తాడు. అమూల్య కాలేజీకి వెళ్లిందని శ్రీవల్లి వచ్చి చెప్తుంది. శ్రీవల్లిని ఎదురు రమ్మంటాడు రామరాజు.
ఈ పాతికేళ్లలో నేనే కదా ఎదురు వచ్చేది, ఇప్పుడు తనను ఎందుకు రమ్మంటున్నారని వేదవతి అడుగుతుంది. నమ్మకం పోతే అలవాట్లు కూడా మారతాయని రామరాజు అంటాడు. వల్లి ఏమో అత్తయ్య కాకుండా నేను ఎదురొస్తే అత్తయ్య బాధపడుతుందని తెగ వల్లిస్తూ చెప్తుంది. అప్పుడు నేను కూడా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.