Illu Illalu Pillalu August 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- సుకన్యకు తిరుపతి గోల్డ్ చైన్- వేదవతికి చూపించిన శ్రీవల్లి
భారతదేశం, ఆగస్టు 29 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో ప్రేమ ఒక మెట్టు దిగింది కానీ ప్రేమ, ధీరజ్ గొడవ పడతారు. కొట్టేందుకు ధీరజ్ రాయి తీసుకొస్తే.. ప్రేమ పూలకుండీ పట్టుకొస్తుంది. ఇద్దరు గొడవ పడుతుంటే నర్మద ఆపి సన్నాఫ్ సత్యనారాయణ మూర్తిలోని ఎన్నాళ్లీ రక్తపాతం అని బ్రహ్మానందం డైలాగ్ చెబుతుంది.
దాంతో ఇద్దరు పడేస్తారు. చెప్పింది అర్థం కాకపోయినా కింద పడేశారంటే మీలో ప్రేమ ఇంకా బుసలు కొడుతుందని నర్మద అంటుంది. ధీరజ్, ప్రేమ కోపంగా వెళ్లిపోతారు. భాగ్యం ఇంటికి తిరుపతి వెళ్తాడు. సుకన్య తిరుపతికి బర్త్ డే సర్ప్రైజ్ ఇస్తుంది. అరెంజ్మెంట్స్ చూసి ఇవేం ఏర్పాట్లు అని తిరుపతి అంటే.. మేము పేదోళ్లం, మీలా కోటీశ్వరులం కాదు కదా అని భాగ్యం అంటుంది.
ఇదే మేం చేసే చివరి పుట్టినరోజు. నేను వెళ్లిపోతున్నా అని సుకన్య అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.