Illu Illalu Pillalu August 27 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. సాగర్ రొమాన్స్- ఏఐని హెల్ప్ అడిగిన ప్రేమ- ధీరజ్కు హగ్
భారతదేశం, ఆగస్టు 27 -- Illu Illalu Pillalu August 27 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్, ప్రేమ గురించి నర్మద ఆలోచిస్తుంటుంది. ధీరజ్, ప్రేమ కాపురాన్ని కలపాలనిపించడం లేదా? వాళ్లను కలిపే ప్రయత్నం చేయవా? అని సాగర్ ను నర్మద అడుగుతుంది. చేయను, గొడవలు కామన్. వాళ్లే సర్దిచెప్పుకుంటారని సాగర్ చెప్తాడు.
మా తమ్ముడు నువ్వు అనుకున్నంత అమాయకుడేమీ కాదు. ఇగో వల్ల దూరంగా ఉంటున్నారంతే. పరిస్థితి వచ్చినప్పుడు వాళ్లే కలుస్తారు. కాస్త నా గురించి కూడా ఆలోచించు అని నర్మదకు దగ్గరగా వెళ్తాడు సాగర్. దుక్కలా బాగానే ఉన్నావ్ కదా అని సెటైర్ వేస్తుంది నర్మద.
నా ఫీలింగ్స్ ను అర్థం చేసుకో. అర్థమయ్యేలా చెప్పాలా అయితే ఓ గేమ్ ఆడుదాం. హ్యాండ్ రెజ్లింగ్ ఆడుదాం. నువ్వు ఓడిపోతే ముద్దు పెట్టాలి. నేను ఓడిపోతే నేను ముద్దు పెడతా అని సాగర్ అంటాడు. గేమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.