Illu Illalu Pillalu August 26 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-అమూల్యకు విశ్వ ప్రపోజ్-తిరుపతి టార్గెట్-బల్లక్కాయ్ మరో కుట్ర
భారతదేశం, ఆగస్టు 26 -- Illu Illalu Pillalu August 26 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. చేతిలో రాయి పట్టుకుని, కోపంతో ఊగిపోతూ ధీరజ్ అని గట్టిగట్టిగా అరుస్తుంది ప్రేమ. ఏమైంది ప్రేమ అని వేదవతి, నర్మద అడుగుతారు. మాటల్లేవ్, మాట్లాడుకోవటాల్లేవ్ ఓన్లీ రణరంగమే అని ప్రేమ అంటుంది.
నువ్వు ఇంత సీరియస్ గా అంటున్నా పిచ్చ కామెడీగా అనిపిస్తోందని ప్రేమను చూసి నర్మద, వేదవతి నవ్వుకుంటారు. అంటే అన్నానంటారు కానీ ఎలుక పిల్ల తొడ కొడుతున్నట్లు అనిపిస్తోందని వేదవతి అంటుంది. అత్త జోక్ లు వద్దు. ఈ రోజు వాడి తల పగలగొట్టకపోతే పేరు మార్చుకుంటానని ప్రేమ సీరియస్ గా చెప్తుంది.
పేరు మార్చుకోవడం ఎందుకు? ప్రేమ అందమైన పేరు. బాగుంది కదా అని నర్మద అంటుంది. ధీరజ్ ఇంట్లో లేడని నర్మద చెప్తుంది. ఇంకా వాడు రాలేదా? ఇంకా దాని బండి మీద తిరుగుతున్నాడా? ముగ్ధత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.