Illu Illalu Pillalu August 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. లంచంతో నర్మదకు దొరికిన సాగర్-ముగ్ధతో ధీరజ్ షికారు
భారతదేశం, ఆగస్టు 25 -- Illu Illalu Pillalu August 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సుకన్యను బైక్ పై తీసుకెళ్తూ 'మేఘాలలో తేలిపొమ్మన్నది' అంటూ హుషారుగా సాంగ్ పాడతాడు తిరుపతి. మనం ఇలా బైక్ పై వెళ్లడం మీ వాళ్లు చూస్తే నీ తొక్క తీస్తారని సుక్కు అంటుంది.
అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని, భయపెట్టి మన ప్రేమను ఎవరూ ఆపలేరని తిరుపతి అరుస్తాడు. బైక్ పై స్టంట్స్ చేస్తూ వెళ్తాడు. ఎదురుగా చీపురు కట్టలు పట్టుకుని నిలబడ్డ అక్క వేదవతిని చూసి భయపడి బైక్ కిందపడేస్తాడు. సుక్కును లేపి దెబ్బలు తగిలాయా? అని అడుగుతాడు తిరుపతి.
నా తమ్ముడినే గుప్పిట్లో పెట్టుకుంటావా? అని సుక్కును చీపురుతో బాదేస్తుంది వేదవతి. సుక్కుకు 104 జ్వరం అంటా. హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ఎవరు లేకపోతే నేనే తీసుకెళ్తున్నా అని తిరుపతి అబద్ధం చెప్తాడు. నువ్వు పెద్ద ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.