Illu Illalu Pillalu August 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- 6 లక్షలు మాయం, తిరుపతిపై నింద- వీధి రౌడీని చితకబాదిన ప్రేమ
భారతదేశం, ఆగస్టు 23 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో కోచింగ్ సెంటర్ వద్ద ధీరజ్, ప్రేమ గొడవ పడుతుంటారు. మళ్లీ శారద పుట్టినరోజు జరిగిన పాత పాటే పాడతారు. నీ మెడలో నేను తాళి కట్టడమే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ధీరజ్ అంటాడు.
తర్వాత నర్మదకు కాల్ చేసి కోచింగ్ సెంటర్కు రమ్మంటాడు ధీరజ్. నర్మద స్కూటీపై వస్తుంది. ప్రేమను తిడుతుంది నర్మద. తర్వాత ప్రేమను వెయిట్ చేయించడంపై ధీరజ్పై కోప్పడుతుంది. నిన్నటి వరకు పట్టించుకోలేదు. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తుందని ధీరజ్ అంటాడు. అది రాదు మనం వెళ్దామని ధీరజ్ అంటాడు.
ఇంతలో వీధి రౌడీ ఒకడు వచ్చి ప్రేమకు సైట్ కొడతాడు. సింగిల్ ఆ మింగిల్ అవుదామా అంటాడు. దాంతో ఆ వీది చితకబాదుతుంది ప్రేమ. ఏంటమ్మా ఇలా ఉన్నావ్. నీ మొగుడు ఎలా భరిస్తున్నాడో అని అతను అంటాడు. దాంతో వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.