Illu Illalu Pillalu August 20 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-భద్రావతి కన్నింగ్ ప్లాన్-ప్రేమను పట్టించుకోని ధీరజ్-చంపాలని!
భారతదేశం, ఆగస్టు 20 -- Illu Illalu Pillalu August 20 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ప్రేమను ఫారెన్ పంపించాలని సేనాపతి కొత్త నాటకం స్టార్ట్ చేస్తాడు. విదేశాలకు వెళ్తావా? అని ప్రేమను అడుగుతాడు. అప్పుడే భద్రావతి వచ్చి ప్రేమ ఎక్కడికి వెళ్లదని చెప్తుంది. ఆ ధీరజ్ ఏమో కళ్యాణ్ పేరు రాసి ప్రేమను బాధపెడుతున్నాడని సేనాపతి అంటాడు.
అంతే కాదు ఆ పేరు రాసింది మనమేనని కూడా బుకాయిస్తాడని భద్రావతి కావాలనే అంటుంది. అందుకే ఈ బాధలకు దూరంగా ప్రేమను పంపించేద్దామని సేనాపతి అంటాడు. పారిపోవాలనుకుంటే మనం ఎప్పుడో వెళ్లిపోయేవాళ్లం. రామరాజు మన ఇంట్లో పని చేసి మన చెల్లెలిని లేపుకెళ్లిపోయాడు. మనకు నమ్మద్రోహం చేసి మనల్నే రాక్షసుల్లా చిత్రీకరించాడని భద్రావతి అంటుంది.
ఓ వైపు ప్రేమను బాధపెడుతూనే మనల్ని రాక్షసుల్లా చేస్తున్నాడని భద్రావతి అంటుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.