Illu Illalu Pillalu August 17 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-బల్లక్కాయ్ చావుతెలివి-ప్రేమకు ధీరజ్ గోరింటాకు-భద్రావతి కుట్ర
భారతదేశం, ఆగస్టు 17 -- Illu Illalu Pillalu August 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. గోరింటాకు నూరుతూ వేదవతి ఏదో బాధలో ఉంటుంది. ఈ విషయాన్ని కోడలు నర్మద గమనిస్తుంది. ప్రేమ, ధీరజ్ గురించి అత్తయ్య బాధపడుతుంది. ఆమెను కాస్త నవ్వించాలని నర్మద అనుకుంటుంది.
పెళ్లయిన కొత్తలో మామయ్యతో గోరింటాకు పెట్టించుకోవడం గుర్తు చేసుకుంటున్నారా? కొంటె పనులు ఏమేం ఉన్నాయి? అని అత్తను నర్మద అడుగుతుంది. శ్రీరామ శ్రీరామ ఏంటే అలా పచ్చిగా మాట్లాడుతున్నావ్ అని వేదవతి అంటుంది. ధీరజ్, ప్రేమ గురించి ఆలోచిస్తున్నానని వేదవతి చెప్తుంది.
గోరింటాకును సాక్షాత్తూ అమ్మవారి ప్రతీక అంటారు. ఆషాడ మాసంలో పెళ్లయిన ఆడపిల్ల గోరింటాకు పెట్టుకుంటే వాళ్ల కాపురం గోరింటాకు అంత అందంగా పండుతుందని అంటారు. అందుకే చాలా మంది ఆడపిల్లలో భర్తతో గోరింటాకు పెట్టించుకుంటారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.