Illu Illalu Pillalu August 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ధీరజ్ మాటలకు కరిగిన ప్రేమ- ముగ్ధ ఎంట్రీతో సీన్ రివర్స్
భారతదేశం, ఆగస్టు 14 -- Illu Illalu Pillalu August 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్ కు విడాకులు ఇచ్చేయమని శ్రీవల్లి చెప్పగానే ప్రేమ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చికూతలు కూస్తే చంపేస్తానని ప్రేమ వార్నింగ్ ఇస్తుంది.
నేను మా ఆయనతో గొడవపడి నేను పుట్టింటికి వచ్చినందుకు నువ్వు చంకలు గుద్దుకుంటూ ఎంతో సంతోషపడుతున్నావో నాకు తెలియదా? నా భర్తకు నా మీద, నాకు నా భర్త మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుందని ప్రేమ సీరియస్ గా చెప్తుంది.
నీ బతుకేంటో చూసుకో. మీ ఆయన దూరం పెడితే నాలుగు గోడల మధ్య దిక్కుమొక్కు లేనిదానిలా బతుకుతున్నావ్. మీ ఆయన తన్ని తరిమేస్తే మళ్లీ అత్తారింట్లో అడుగుపెట్టవ్. మా ఆయన ఏదో ఒక రోజు నన్ను తీసుకెళ్తాడు. ముందు తుమ్మితే ఊడిపోయేలాంటి నీ లైఫ్ ను సెట్ చేసుకో అని బల్లక్కాయ్ కు ప్రేమ వార్నింగ్ ఇస్తుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.