Illu Illalu Pillalu August 12 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. హైడ్రామా- చిరిగిన ప్రేమ జాకెట్- ధీరజ్‌ను కొట్టిన రామరాజు
భారతదేశం, ఆగస్టు 12 -- Illu Illalu Pillalu August 12 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ప్రేమ వదినను నాకు ఒంటరిగా దొరికేలా చేయ్. అమ్మమ్మ బర్త్ డేను అడ్డుపెట్టుకొని మీరంతా ఆస్కార్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసి కళ్యాణ్ విషయం అన్నయ్యతో చెప్పించేలా డ్రామా చేశారని విశ్వతో అమూల్య అంటుంది.
బర్త్ డే రోజు ఎలా అయితే అన్నయ్య, వదినను విడదీశారో.. ఇప్పుడు గుడిలో బండారం బయటపెట్టి అన్నయ్య, వదినను కలిపి ఇంటికి తీసుకెళ్తామని విశ్వతో అమూల్య అంటుంది.
మరోవైపు ప్రేమ తన పట్ల కఠినంగా వ్యవహరించడంతో ధీరజ్ కుమిలిపోతూ బయటకు నడుచుకుంటూ వెళ్తాడు. నేను నిన్ను అంతలా ప్రేమించానే, మరి ఒక్క రోజులోనే ఆ ప్రేమంతా ఇంత ద్వేషంగా మారిపోయింది ప్రేమ. నేనే ప్రాణం అన్నావ్. ఒకేసారి నేను ఏమి కానివాడిని అయిపోయానా అని అనుకుంటాడు ధీరజ్.
పూజలో నీ పేరు చెప్పనందుకు, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.