Illu Illalu Pillalu August 11 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. మూర్ఖంగా ప్రేమ- ధీరజ్ గుండె బద్దలు-రామరాజుకు దారుణ అవమానం
భారతదేశం, ఆగస్టు 11 -- Illu Illalu Pillalu August 11 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో.. భర్తకు అశుభం అని పూజారి చెప్పినా కూడా అర్చన కోసం ధీరజ్ పేరును ప్రేమ చెప్పదు. దీంతో ధీరజ్ గుండె ముక్కలువుతోంది. రామరాజు ఫ్యామిలీ అంతా షాక్ లో మునిగిపోతారు. అప్పుడే భద్రావతి డ్రామా స్టార్ట్ చేస్తుంది. భర్త పేరు చెప్పకపోవడం మంచిది కాదని భద్రావతి అంటుంది.
భర్తకు మంచిది కాదని చెప్పినా కూడా ఎందుకు మొండిగా ఉంటున్నావని ప్రేమను వేదవతి అడుగుతుంది. నేను పెళ్లాన్ని కాదని మీ అబ్బాయి చెప్పాడు కదా. మరి అతనే కాదన్నప్పుడు నేనెందుకు చెప్పాలని ప్రేమ అంటుంది. పూజారి అడిగితే ఇంటి పేరు, గోత్ర నామాలు లేవని రామరాజు చెప్తాడు. నేను ఒక అనాథగా జీవితాన్ని మొదలుపెట్టానంటాడు.
మధ్యలో భద్రావతి కలగజేసుకొని రామరాజు కుటుంబాన్ని బాధపెట్టేలా మాట్లాడుతుంది. మంచిగా మాట్లాడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.