Illu Illalu Pillalu August 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ప్రేమకు మరో పెళ్లి చేస్తానన్న సేనాపతి- కొట్టబోయిన భద్రావతి
భారతదేశం, ఆగస్టు 1 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమను ధీరజ్ తీసుకెళ్తుంటే భద్రావతి ఆపుతుంది. ధీరజ్‌ను గెంటేసి ప్రేమను బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది భద్రావతి. ధీరజ్ వస్తుంటే భద్రావతి మొహంపైనే తలుపులు వేస్తుంది.
ప్రేమ అంటూ మంచంపైనుంచి లేచి ప్రేమ ప్రేమ అంటూ అటు ఇటు తిరుగుతాడు. అది నర్మద చూస్తుంది. ప్రేమను భద్రావతి తీసుకెళ్లింది అని ధీరజ్ అంటాడు. ఇప్పుడు తీసుకెళ్లడం ఏంటీ నువ్వే ప్రేమను అని పంపించావ్‌గా అని నర్మద అంటుంది. జరిగింది తలుచుకుని తలపట్టుకుంటాడు. ఇదంతా కల అనుకుంటాడు ధీరజ్.
ప్రేమను ధీరజ్ అన్న మాటలు, వేరొకరితో వెళ్లానంటే ప్రేమ పడే బాధ, నీ మాటలతో నువ్వే దూరం చేసుకున్నావని ధీరజ్‌ను నిందిస్తుంది నర్మద. సేనాపతి మామ అమ్మను ఎన్ని మాటలు అన్నాడో చూశావుగా. ఆ కోపంలో అన్నాను అని ధీరజ్ అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.