భారతదేశం, ఏప్రిల్ 8 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో అమూల్య కాఫీ చాలా బాగా పెట్టిందని మెచ్చుకుంటాడు ధీరజ్. అది ప్రేమ చేసిందని అమూల్య చెప్పడంతో ఇంత చెత్త కాఫీ ఎప్పుడు చూళ్లేదని ఊంచేస్తాడు ధీరజ్. కాఫీ బాగుందని అంతా అంటారు. సాగర్ వచ్చి తండ్రి మీద కోపంతో కాఫీ తాగకుండా వెళ్లిపోతాడు.

చందును పిలిచిన రామరాజు వల్లిని ఎప్పుడు తీసుకొస్తావ్. తను లేకుంటే ఇల్లు బోసిపోయిందిరా, వల్లి ఇంటి మహాలక్ష్మీరా, వెంటనే వెళ్లి వల్లిని తీసుకురా అని చెబుతాడు. ఏంటీ నాన్న మాట్లాడితే వల్లి వల్లి అంటారు. తను లేకపోతే కొంపలు మునుగుతాయా అని కోప్పడుతాడు చందు. ఏంట్రా వల్లి పేరు ఎత్తగానే ఎప్పుడు లేనిది ఇంతలా మండిపోతున్నావ్. ఏమైందిరా అని రామరాజు అడుగుతాడు.

ఎందుకంటే.. అన్న చందు ప్రేమ సైగలతో ఆగిపోతాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని...