Illu Illalu Pillalu April 7 Episode: అన్నదమ్ముల గొడవతో టెన్షన్- వెళ్లిపోదామన్న సాగర్- చందు యాక్సిడెంట్‌కు భాగ్యం ప్లాన్
భారతదేశం, ఏప్రిల్ 7 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 7 ఎపిసోడ్ లో రామరాజుకు చందు నిజం చెప్పేస్తాడా? లేదంటే నర్మద, ప్రేమలు అతణ్ని అడ్డుకుంటారా? అన్నది చూద్దాం. ఫుల్ గా తాగేసి ఇంటికి వచ్చిన చందు గట్టిగట్టిగా అరుస్తాడు. శ్రీవల్లి మోసం చేసిందంటాడు. మరోవైపు సాగర్ ఏమో రామరాజుపై ఫైర్ అవుతాడు.
వాస్తవం మాట్లాడుతున్నా. మీ పెద్ద కొడుకు స్థానంలో నేను తాగి వచ్చుంటే నా చెంప మీద కొట్టి బయటకు నెట్టేసేవాళ్లు. పెద్ద కొడుకు తాగి వస్తే మీ కంటికి కనిపించడం లేదు. పైగా బాధతో తాగి వచ్చాడని మీరు తెగ బాధ పడుతున్నారని తండ్రితో సాగర్ అంటాడు. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావని సాగర్ ను ధీరజ్ ఆపేందుకు ట్రై చేస్తాడు.
నేను చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష వేస్తాడు. కొడుకుల విషయంలో ఆయనకు పక్షపాతం ఉన్నట్లా కాదా అని సాగర్ ప్రశ్నిస్తాడు. మొదటిసారి వేరు చేసి మాట్లాడుతున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.