భారతదేశం, ఏప్రిల్ 3 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద, ప్రేమ కలిసి శ్రీవల్లి బండారం మొత్తం చందు బావకు తెలిసేలా చేస్తారు. కోపంతో ఊగిపోయిన చందు ఏమో శ్రీవల్లిని పుట్టింటికి పంపించేస్తాడు. మరోవైపు రామరాజు ఇంట్లో రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 3 ఎపిసోడ్ లో చూసేయండి.
నోట్లో నుంచి మాటొచ్చిందంటే సంపేస్తానంటూ అమ్మానాన్నలపై శ్రీవల్లి కోపంతో ఊగిపోతుంది. నా కాపురం నిలువునా కూలిపోయిందని వల్లి ఏడుస్తుంది. నా చదువు విషయంలో అబద్ధాలే కాదు, ఆ బండోడిని ప్రేమించమని అమూల్యకు చెప్పిన విషయాన్ని అన్నింటిని ఆ ప్రేమ, నర్మద మా ఆయనకు తెలిసేలా బయటపెట్టేశారని జరిగింది మొత్తం వల్లి చెప్తుంది.
ఆ ప్రేమ, నర్మద మంచోళ్లు కదే. నీతో ఆడుకోవడానికి ఇలా చేస్తున్నారనుకున్నా. కానీ కాపురం కూలుస్తారా అని భాగ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.