భారతదేశం, ఏప్రిల్ 29 -- Illu Illalu Pillalu April 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో శ్రీవల్లి ప్రెగ్నెన్సీ అబద్ధమని తెలిసిన ఇడ్లీ బాబాయ్ వణికిపోతాడు. ఇదంతా డ్రామా అని భాగ్యం చెప్పేస్తుంది. మరోవైపు శ్రీవల్లి నెల తప్పిందని రామరాజు గ్రాండ్ గా ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 29 ఎపిసోడ్ లో చూద్దాం.

ఓ పక్కన కూర్చుని కామాక్షి ఏడుస్తుంటుంది. అంటే అన్నానంటావ్ కానీ నీకసలు బుద్ధి ఉందా? శుభమా అని ఫంక్షన్ జరుగుతుంటే ఏడుపు ఏంటే అని వేదవతి సీరియస్ అవుతుంది. పెద్దమ్మాయి ఏమైందని రామరాజు అడుగుతాడు. ఈ ఇంట్లో నాకు విలువ లేదని కామాక్షి ఏడుస్తుంది. అది దేనికో టెండర్ పెట్టిందని వేదవతి అంటుంది.

ఇంటి ఆడపడుచు సంతోషం కోసం తులమో, ఫలమో ఇవ్వకపోతే ఎలా నాన్న అని అని కామాక్షి అసలు పాయింట్ చెప్తుంది. నేను నగల ...