భారతదేశం, ఏప్రిల్ 28 -- Illu Illalu Pillalu April 28th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి రామరాజు ఇంట్లోకి వెళ్లేలా భాగ్యం ప్లాన్ చేస్తుంది. మరోవైపు సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్లో కొత్త అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 28 ఎపిసోడ్ లో చూద్దాం.

తన పెద్ద కోడలు శ్రీవల్లి నెల తప్పిందని రామరాజు గ్రాండ్ గా ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. ఈ ఫంక్షన్ కు నర్మద తల్లిదండ్రులు కూడా వస్తారు. మామయ్యకు మా నాన్న అంటే అసలు పడట్లేదు. ఏమైనా గొడవ అవుతుందేమోనని భయంగా ఉందని ప్రేమతో నర్మద అంటుంది. మరోవైపు అద్దంలో కడుపును చూసుకుంటూ శ్రీవల్లి మురిసిపోతుంటుంది.

వల్లి ఆనందం

అప్పుడే భాగ్యం వస్తుంది. కడుపులో లేని బిడ్డపై అమ్మడు తెగ ప్రేమ పెంచేసుకుంటోంది. నిజం తెలిస్తే ఏమైపోతు...