భారతదేశం, ఏప్రిల్ 27 -- Illu Illalu Pillalu April 27 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రెగ్నెంట్ అని చెప్పి శ్రీవల్లి తిరిగి రామరాజు ఇంట్లో అడుగుపెడుతుంది. కానీ జాగ్రత్త అని అత్త, తోడి కోడళ్లు గట్టిగానే చెప్తారు. మరోవైపు భాగ్యం మాత్రం మారదు. పెత్తనం తన కూతురిదే కావాలని రెచ్చగొడుతూనే ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 27 ఎపిసోడ్ లో చూద్దాం.
ఎత్తుకుని పెంచిన పెద్ద అల్లుడు కూడా తండ్రి అవుతున్నాడు, కానీ తనకు మాత్రం పెళ్లి యోగం లేదా అని తిరుపతి తెగ ఫీల్ అయిపోతాడు. పనులన్నీ త్వరగా చేయమని తిరుపతికి చెప్తాడు రామరాజు. తల్లి కాబోతున్న నా పెద్ద కోడలిని దీవించేందుకు ఊరంతా వస్తున్నారని చెప్తాడు రామరాజు. మరోవైపు ఏ చీర కట్టుకోవాలో తెలియక శ్రీవల్లి కన్ఫ్యూజ్ అవుతుంది.
నేను నెల తప్పినందుకు ఈవెనింగ్ గ్రాండ్ గా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.