భారతదేశం, ఏప్రిల్ 25 -- Illu Illalu Pillalu April 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో వేదవతి రీ ఎంట్రీతో కథ మళ్లీ రసవత్తరంగా మారింది. పెద్ద కోడలు గురించి నిజాలు తెలిసినా ఆమెను ఇంటికి అత్త తీసుకొని వస్తుంది. నర్మద, ప్రేమ దిష్టి తీసి మరీ శ్రీవల్లికి వెల్ కమ్ చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 25 ఎపిసోడ్ లో చూసేయండి.
కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండేలా, పెద్ద కోడలు పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా చూడమని ఆ రాముడిని రామరాజు కోరుకుంటాడు. అప్పుడే చందు వచ్చి రామరాజుకు నిజం చెప్పాలనుకుంటాడు. కానీ వేదవతి వచ్చి చందును పక్కకు తీసుకెళ్తుంది. వల్లి గురించి నాన్నకు నిజం చెప్పాలమ్మా అని చందు అంటాడు.
నాకు అన్నీ తెలుసని వేదవతి అనడంతో చందు షాక్ అవుతాడు. అమూల్య విషయంలో వల్లి ఏం చేసిందో అంతా నాకు తెలుసు. నీ భార్య గురించి తెలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.