భారతదేశం, ఏప్రిల్ 24 -- Illu Illalu Pillalu April 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో చందుకు యాక్సిడెంట్ చేయించాలని శ్రీవల్లి తల్లి ప్లాన్ చేసిందని తెలుస్తుంది. భాగ్యం ఫ్యామలీని నర్మద, ప్రేమ, ధీరజ్ కలిసి వాయిస్తారు. అదే సమయంలో వల్లి ప్రెగ్నెంట్ అని తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో చూద్దాం.
శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని తెలిసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చందును వల్లి దగ్గరకు పిలుచుకుంటుంది. బా నేను తల్లిని కాబోతున్నా. మనం అమ్మానాలను కాబోతున్నామని చందు చేతిని తీసుకుని తన పొట్టపై పెట్టుకుంటుంది. నా కడుపులో మన బుజ్జి బేబీ ఉందంట బా. ఇది మన జీవితాల్లో గొప్ప ఆనందం. నువ్వు ఏం మాట్లాడట్లేదేంటి బా అని శ్రీవల్లి అడుగుతుంది.
ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఓ వైపు నేను నా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.