భారతదేశం, ఏప్రిల్ 22 -- Illu Illalu Pillalu April 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 22 ఎపిసోడ్ లో.. వల్లి అక్క గురించి ప్రేమ అడిగితే చందు సీరియస్ అవుతాడు. అమూల్య విషయంలో వల్లి చేసింది తలుచుకుని, ఆ దెయ్యం గురించి మాట్లాడొద్దని ఆల్రెడీ చెప్పాను కదా అని చందు అంటాడు. వాళ్ల అమ్మ మాటలు విని వల్లి అక్క అలా ప్రవర్తిస్తుందని నర్మద చెప్తుంది.
మనిషికి, పశువుకు మధ్య ఉండే తేడా విచక్షణ. వాళ్ల అమ్మ చెప్పినంత మాత్రాన బావిలో దూకేయమంటే దూకేస్తుందా? ఏది మంచో, ఏది చెడో తెలియాలి కదా అని చందు సీరియస్ గానే అంటాడు. మీలాగే వల్లి అక్క కూడా బాధపడుతుంది. తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని ఆరాటపడుతుందని ప్రేమ చెప్తుంది. తన తప్పును క్షమించి వల్లి అక్కను తీసుకురండని నర్మద అడుగుతుంది.
విశ్వతో చేతులు కలిపి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన విష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.