Illu Illalu Pillalu April 18 Episode: లారీ డ్రైవర్ను పంపించేసిన సేనాపతి- సాగర్ను 20 లక్షలు కట్టమన్న సేటు- నెల గడువు
భారతదేశం, ఏప్రిల్ 18 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో భాగ్యం కాళ్ల మీద కర్రతో నర్మద తెగ కొడుతూనే ఉంది. నొప్పే లేదు. ఆనంద బాష్పాలు అని భాగ్యం అంటుంది. దాంతో వదిన మీరు బాగా అలసిపోయారు. అయినా అత్తలో చలనం లేదు. అదే పెద్ద వదిన అయితే బలంగా ఉంది. ఆవిడ కొడుతుంది. కర్ర ఇచ్చేయండి అని ధీరజ్ అంటాడు.
దాంతో తల్లి భాగ్యంను శ్రీవల్లి కొడుతుంది. తల్లిని కూతురుతోనే కొట్టిస్తాడు ధీరజ్. శ్రీవల్లి కొట్టడంతో అమ్మో నొప్పి అని లేచి కూర్చొంటుంది భాగ్యం. ట్రీట్మెంట్ బాగా పనిచేస్తోంది. రోజుకు నాలుగు పూటల బడితపూజ చేయండి అత్తయ్య లేచి పరుగెత్తుతుందని ధీరజ్ అంటాడు. తర్వాత మా అన్నయ్యను, కుటుంబాన్ని మోసం చేయడానికి సిగ్గు అనిపించడంలేదా అని ధీరజ్ తిట్టేసి వెళ్తాడు.
డ్రైవర్ గురించి తెలిసింది. ఆర్టీఏ ఆఫీస్లో ఎంక్వైరీ చేయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.