భారతదేశం, ఏప్రిల్ 17 -- Illu Illalu Pillalu April 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఇప్పుడు శాడ్ ఫేజ్ నడుస్తోంది. గొడవతో రామరాజు, సాగర్.. ప్రేమను టార్చర్ పెట్టినందుకు ధీరజ్.. వల్లి మోసంతో చందు.. ఇలా అందరూ బాధలోనే ఉన్నారు. మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.
మామయ్య కాఫీ అని నర్మద ఇస్తే రామరాజు తీసుకోడు. అక్కడ పెట్టమంటాడు. రాత్రి జరిగిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నారా? అని కోడలు అడిగితే, లేదని రామరాజు చెప్తాడు. అమ్మ వచ్చేంతవరకూ ఇంటి, వంట పనులు చేసేందుకు అమూల్యను కాలేజీకి సెలవు పెట్టమని రామరాజు చెప్తాడు.
అమూల్యను కాలేజీకి వెళ్లనివ్వండి. నేను ఆఫీస్ కు సెలవు పెడతానని నర్మద అంటుంది. కానీ రామరాజు ఒప్పుకోడు. ఇంట్లో పనులన్నీ అమూల్య చూసుకుంటుంది. నువ్వు నీ పని చూసుకో అని రామరాజు కాస్త సీరియ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.