భారతదేశం, ఏప్రిల్ 16 -- Illu Illalu Pillalu April 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో తండ్రి రామరాజు, కొడుకు సాగర్ మధ్య మాటల యుద్ధంతో టెన్షన్ పెరిగింది. ఫస్ట్ శాలరీతో సాగర్ తెచ్చిన బట్టలను రామరాజు కాల్చేస్తాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోదామని నర్మదకు సాగర్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 16 ఎపిసోడ్ లో చూద్దాం.
నేను అవమానాలను ఎదుర్కొంటున్న, అందుకే జాబ్ మానేయ్. కష్టపడి పచ్చడి మెతుకులు పెట్టినా ఆనందంగా తింటా. జాబ్ వదిలేస్తానని చెప్పు ఇప్పుడే నీతో బయటకు వచ్చేస్తానని సాగర్ తో నర్మద అంటుంది. జాబ్ వదిలేయడం జరగని పని అని సాగర్ అంటే, ఇంట్లో నుంచి నేను రావడం కూడా జరగని పని అని నర్మద తెగేసి చెప్తుంది.
మనం ఇంట్లో నుంచి వెళ్లిపోతే మీ అమ్మానాన్న ఎంత బాధపడతారో ఆలోచించావా? ఊరి నుంచి మీ అమ్మ ఏడుస్తూ రావాలా? కాస్త బు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.