Illu Illalu Pillalu Anshu: మిస్సింగ్ యూ అమ్మ అంటూ ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మద పోస్ట్.. తల్లితో అన్షు రెడ్డి ఫొటోలు వైరల్
భారతదేశం, జూన్ 9 -- Illu Illalu Pillalu Anshu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది అన్షు రెడ్డి. ఈ సీరియల్ లో రామరాజు రెండో కోడలు నర్మదగా అన్షు నటిస్తోంది. ఈ సీరియల్ ఫాలో అయ్యే వాళ్లందరికీ ఆమె కట్టుబొట్టు, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇవాళ ఇన్ స్టాగ్రామ్ లో అన్షు రెడ్డి పోస్టు ఒకటి వైరల్ గా మారింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నర్మద అలియాస్ అన్షు రెడ్డి మంగళవారం (జూన్ 9) ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది. తల్లితో దిగిన రెండు ఫొటోలనూ కూడా పంచుకుంది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఈ రోజు అన్షు రెడ్డి.. తన తల్లి వాణి సుధాకర్ రెడ్డి బర్త్ డే కావడంతో ఈ స్పెషల్ పోస్టు పెంచుకుంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మదగా యాక్ట్ చేస్తున్న అన్షు రెడ్డికి తన తల్లిని ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.