Illu Illalu Pillalu 500 Episodes: స్టార్ మాలో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సరికొత్త రికార్డ్.. 500 ఎపిసోడ్ల మైల్స్టోన్
భారతదేశం, జూన్ 17 -- Illu Illalu Pillalu 500 Episodes: తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ఇంట్లో టీవీ సీరియల్స్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల బంధాలు, ఎమోషన్స్, రోజువారీ జీవితాల్లో జరిగే ఆసక్తికరమైన సంఘటనల బ్యాక్డ్రాప్లో వచ్చే సీరియల్స్ ను ఆడియన్స్ బాగా ఓన్ చేసుకుంటారు.
ఈ కేటగిరీలోనే స్టార్ మాలో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతున్న క్లీన్ ఫ్యామిలీ డ్రామా 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. తాజాగా ఈ సీరియల్ 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నట్లు స్టార్ మా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా అనౌన్స్ చేసింది.
ఈ సుదీర్ఘమైన విజయవంతమైన ప్రయాణం గురించి సీరియల్ టీమ్ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంది. "500 ఎపిసోడ్స్.. ఈ ప్రయాణంలో ఎన్నో భావాలు, మరెన్నో మధురమైన జ్ఞాపకాలు దాగున్నాయి. 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' టీమ్ అందరికీ హృదయపూర్వక అభినందన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.