భారతదేశం, మే 10 -- Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కొడుకులు, కోడళ్లు ఫైట్ చేసుకుంటున్నారు. మా అమ్మే నన్నే ఎక్కువ ప్రేమిస్తుందంటూ కొడుకులు, మా అత్తయ్యకు నేనే ఎక్కువ ఇష్టమంటూ కోడళ్లు ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. మదర్స్ డే 2026 సందర్భంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీమ్ ఇలా స్పెషల్ ఓ వీడియో రిలీజ్ చేసింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో వేదవతి పెద్ద కొడుకు చందు. ''మా అమ్మకు నేనంటేనే ఎక్కువ ఇష్టం. నన్ను కడుపులో మోసి కన్నట్లుగానే, నా విషయాలను కడుపులో దాచుకుంటుంది. అమ్మకు నేనే ఎక్కువ ఇష్టం'' అని చందు చెప్తాడు. సీన్ లోకి ఎంటరైన సాగర్ తన అన్నయ్య చందుకు ట్విస్ట్ ఇస్తాడు.
''అమ్మకు నేనే ఎక్కువ ఇష్టం. చిన్నప్పటి నుంచి నాన్న కోపానికి నేనెప్పుడో బలయ్యేవాణ్ని. కానీ అమ్మ ప్రేమ నన్ను కాపాడుతూ వస్తోంది'' అని సాగర్ చెప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.