Illu Illalu Pillalu: జనాలను పిచ్చోళ్లను చేసిన ఇల్లు ఇల్లాలు పిల్లలు మేకర్స్-సీరియల్ లాగే ప్లాన్-ధీరజ్, ప్రేమ కలుస్తారా?
భారతదేశం, ఆగస్టు 1 -- Illu Illalu Pillalu: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి టీఆర్పీ రేటింగ్‌లతో దూసుకుపోతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. రోజుకో మలుపుతో ఆడియన్స్‌ను కట్టిపడేసే ప్రయత్నం చేస్తున్న మేకర్స్, తాజాగా ప్లే చేసిన ఒక క్లాసిక్ 'డ్రీమ్ సీన్' ట్విస్ట్ మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్లు, సీరియల్ ప్రేమికుల నుంచి తీవ్ర అసహనానికి దారితీసింది.
జూలై 31 (శుక్రవారం) ప్రసారమైన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్లో కథ అత్యంత ఆసక్తికరమైన ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ధీరజ్ తను చేసిన తప్పును తెలుసుకుని ప్రేమ దగ్గరకు వెళ్లడం, ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడం విజువల్‌గా చూపించారు.
ప్రేమ కూడా తన ఇగోను పక్కనపెట్టి ధీరజ్ క్షమాపణను అంగీకరించి, అతనితో తిరిగి వెళ్లేందుకు సిద్ధపడింది. సరిగ్గా అదే సమయంలో భద్రావతి ఎంట్రీ ఇచ్చి వారిని అడ్డుకోవడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.