భారతదేశం, ఆగస్టు 22 -- Illu Illalu Pillalu: బుల్లితెరపై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అదరగొడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. స్టార్ మాలో ప్రైమ్ టైమ్ లో వస్తున్న ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ తో అదరగొడుతోంది. ప్రస్తుతం కథ మొత్తం ప్రేమ, ధీరజ్ చుట్టూ తిరుగుతోంది.

ఓ వైపు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో తనదైన యాక్టింగ్ తో ప్రేమగా మెప్పిస్తోంది మన్విత జగదీష్. మరోవైపు సోషల్ మీడియాలోనూ క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా చెవిలో పువ్వుతో కొన్ని క్యూట్ పోజులిచ్చింది మన్విత.

ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రేమ, ధీరజ్ తిరిగి ఎప్పుడు కలుస్తారో అనే సస్పెన్స్ కొనసాగుతోంది. భద్రావతితో కలిసి శ్రీవల్లి కుట్ర చేసి ప్రేమ, ధీరజ్ విడిపోయేలా చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య శాశ్వతంగా ద...