Illu Illalu Pillalu: కలిసిపోయిన వేదవతి, భద్రావతి.. బుట్టో సాంగ్ కు అదిరిపోయేలా స్టెప్పులు.. ఫస్ట్ టైమ్ అంటున్న అక్క!
భారతదేశం, ఆగస్టు 8 -- Illu Illalu Pillalu: స్టార్ మాలో అదిరే రేటింగ్ తో దూసుకెళ్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో భద్రావతి, వేదవతి కలిసిపోయారా? అదేంటీ.. ప్రేమ కాపురాన్ని కూల్చిన భద్రావతి మళ్లీ మారిపోయిందా? అక్కను చెల్లి క్షమించిందా? ఆగండి, ఆగండి.. కాస్త బ్రేక్ తీసుకోంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో భద్రావతి, వేదవతి పాత్రలు చేస్తున్న ఆర్టిస్టులు కలిశారు. కానీ ఇది సీరియల్ లో కాదు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కీలకమైన వేదవతి పాత్రను సీనియర్ నటి ఆమని, భద్రావతి క్యారెక్టర్ ను దుర్గా దేవి ప్లే చేస్తున్నారు. ఇంటి పనోడు అయిన రామరాజుతో చెల్లి వేదవతి వెళ్లిపోయిందని భద్రావతి పగతో రగిలిపోతుంది. అంతే కాకుండా వేదవతి కొడుకును మేనకోడలు ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో రామరాజు కుటుంబంపై ప్రతీకారం కోసం భద్రావతి ఎదురు చూస్తోంది.
మరోవైపు వేదవతి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.