Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ట్విస్ట్.. డిటెక్టివ్ నర్మద.. ఆపరేషన్ డీపీ కిక్ ఇచ్చేనా?
భారతదేశం, ఆగస్టు 5 -- Illu Illalu Pillalu: పాపులర్ బుల్లితెర సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu) రోజుకో కొత్త మలుపుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కుటుంబ కథాంశంతో సాగే ఈ సీరియల్లో ప్రస్తుతం నడుస్తున్న ట్రాక్ టిఆర్పి రేటింగ్లను పెంచేలా సస్పెన్స్‌తో సాగుతోంది. ధీరజ్, ప్రేమలు విడిపోవడానికి వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి నర్మద తీసుకున్న నిర్ణయం కథను సరికొత్త లీడ్‌లోకి తీసుకెళ్లింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఇంట్లోని మనస్పర్థలకు, ధీరజ్ - ప్రేమలు విడిపోవడానికి ప్రధాన కారణం శ్రీవల్లి వేసిన దుష్ట పథకాలేనని నర్మద బలంగా అనుమానిస్తోంది. అయితే ఆధారాలు లేకుండా ఎవరినీ నిందించలేమని గ్రహించిన నర్మద, తానే స్వయంగా ఒక డిటెక్టివ్‌గా మారి దర్యాప్తు ప్రారంభించింది.
ధీరజ్, ప్రేమలను (Dhiraj - Prema) మళ్లీ కలపడం, వారి మధ్య చిచ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.