భారతదేశం, ఏప్రిల్ 27 -- Illu Illalu Pillalu: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రేటింగ్స్ లో దూసుకెళ్తోంది. రామరాజు కుటుంబం చుట్టూ ఈ సీరియల్ కథ సాగుతోంది. తాజాగా ఈ సీరియల్ ఓ ప్రధాన మార్పు చోటు చేసుకుంది. ప్రేమ క్యారెక్టర్ ప్లే చేస్తున్న హీరోయిన్ మారింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు కోడళ్ల పేర్లు శ్రీవల్లి, నర్మద, ప్రేమ. ఇందులో చిన్న కొడుకు ధీరజ్ ను ప్రేమ పెళ్లి చేసుకుంటుంది. సీరియల్ లో ఈ పాత్ర క్యారెక్టర్ చాలా చలాకీగా ఉంటుంది. ఇన్ని రోజులూ భర్త ప్రేమ పొందలేకపోయిన ప్రేమ.. ఇప్పుడిప్పుడే నిజం తెలుసుకున్న భర్తకు దగ్గరవుతోంది.
ఇన్ని రోజులూ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ పాత్రను లావణ్య భరద్వాజ్ పోషించింది. ఈమె కన్నడ నటి. చలాకీగా నటించడంతో పాటు ఎమోషన్ సీన్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.