Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. బల్లక్కాయ్ బతుకు బస్టాండ్.. కూతురి గోయి తవ్వుతున్న భాగ్యం.. నెక్స్ట్ ఏంటీ?
భారతదేశం, అక్టోబర్ 11 -- Illu Illalu Pillalu: బుల్లితెరపై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అదరగొడుతోంది. తెలుగు ప్రజలు ఈ సీరియల్ కు విశేషంగా ఆదరిస్తున్నారు. టీఆర్పీ రేటింగ్స్ లో ఈ సీరియల్ దూసుకెళ్తోంది. రామరాజు కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకునేవాళ్ల కుట్రలను చిత్తు చేస్తూ ఈ సీరియల్ స్టోరీ సాగిపోతోంది. తాజాగా బల్లక్కాయ్ కు ఇలాంటి గతే పట్టింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లినే ఆ కుటుంబానికి శత్రవుగా మారింది. తోడి కోడళ్లు నర్మద, ప్రేమపై అసూయతో రగిలిపోతూ చేయకూడని కుట్రలు చేసింది. అబద్ధాలు చెప్పింది. మోసాలు చేసింది. చివరకు ధీరజ్, ప్రేమను శాశ్వతంగా విడగొట్టాలనుకుంది. కానీ చివరకు ఆమె బండారం మొత్తం రామరాజుతో సహా అందరికీ తెలిసిపోయింది.
మోసం చేసి చందును పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి ధీరజ్, ప్రేమను విడగొట్టడం వరకూ బల్లక్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.