భారతదేశం, ఆగస్టు 4 -- Illu Illalu Pillalu: స్టార్ మాలో రేటింగ్ లో దూసుకెళ్తున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఫన్ తో ఈ సీరియల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్ తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది లావణ్య భరద్వాజ్. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా సీరియల్ కు దూరమైన ఆమె.. ఇప్పుడు మరోసారి సెట్స్ లో తళుక్కున మెరిసింది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రామరాజు కుటుంబం వర్సెస్ భద్రావతి కుటుంబం అనే కథతో తిరుగుతుంది. ఇందులో రామరాజుకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు. ఆ కోడళ్లే శ్రీవల్లి, నర్మద, ప్రేమ. సీరియల్ స్టార్టింగ్ నుంచి చిన్న కోడలు ప్రేమగా లావణ్య భరద్వాజ్ తన యాక్టింగ్ తో అదరగొట్టింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ లో అలరించింది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్లో ఇప్పుడు లావణ్య భరద...