Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. నర్మదకు బల్లక్కాయ్ సీక్రెట్ సిమ్ దొరికిందా? ధీరజ్, ప్రేమ పెళ్లిపై ఉత్కంఠ!
భారతదేశం, సెప్టెంబర్ 23 -- Illu Illalu Pillalu September 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఇప్పుడు స్టోరీ ఉత్కంఠతో ఊపేస్తోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ లో దూసుకెళ్తోంది. తాాజగా కథలోని సస్పెన్స్ లు ఈ రేటింగ్ ను మరింత పెంచేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
రామరాజు కుటుంబాన్ని పెద్ద కోడలు శ్రీవల్లి ముక్కలు చేసింది. రివేంజ్ తీర్చుకోవడం కోసమని ధీరజ్, ప్రేమను బల్లక్కాయ్ విడగొట్టింది. అక్కడితోనే ఆగకుండా వీళ్లు కలవకుండా ఎప్పటికప్పుడూ ప్లాన్స్ వేస్తోంది. అంతే కాకుండా తిరుపతిని కూడా ఇంట్లో నుంచి పంపించేలా చేసింది.
రామరాజు కుటుంబంలో ప్రస్తుతం నెలకొన్ని ప్రాబ్లమ్స్ కు బల్లక్కాయ్ కారణమని నర్మద గట్టిగా నమ్ముతోంది. అందుకే తన ఫ్రెండ్ స్మిత్ తో సీక్రెట్ గా ఎంక్వైరీ చేయించింది. దీంతో వల్లి తన తల్లిదండ్రులను మోపిదేవి ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.