Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. చేతులారా కాపురం నాశనం చేసుకుంటున్నబల్లక్కాయ్.. చందు శాశ్వతంగా దూరం పెడతాడా?
భారతదేశం, అక్టోబర్ 7 -- Illu Illalu Pillalu: బుల్లితెరపై టాప్ రేటింగ్ తో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తిరుగులేకుండా దూసుకెళ్తోంది. ఈ సీరియల్ లోని క్యారెక్టర్లు చేసే కుట్రలు, పాత్రల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్, కథను మలుపు తిప్పే ట్విస్ట్ లకు తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. అందుకే ఈ సీరియల్ ను చూసేవాళ్ల సంఖ్య పెరుగుతోంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు కుటుంబానికి బయట శత్రువు భద్రావతి అయితే, ఇంట్లోని శత్రువు పెద్ద కోడలు శ్రీవల్లి. అబద్ధాల చెప్పి, మోసం చేసి రామరాజు పెద్ద కొడుకు చందును వల్లి పెళ్లి చేసుకుంది. తన కుట్రలు బయటపడుతున్నా ఎప్పటికప్పుడూ కన్నింగ్ బుద్ధితోనే కుతంత్రాలు చేస్తూనే ఉంది ఈ బల్లక్కాయ్.
ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ధీరజ్, ప్రేమ విడిపోవడానికి కారణం బల్లక్కాయ్ అని నర్మద, ప్రేమతో పాటు వల్లి భర్త చంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.