భారతదేశం, అక్టోబర్ 2 -- Illu Illalu Pillalu: స్టార్ మాలో ప్రసారమయ్యే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు తెలుగునాట అభిమానులు ఎక్కువే. ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుండటమే ఇందుకు నిదర్శనం. సీరియల్ స్టోరీలో ఎమోషన్స్ తో పాటు సస్పెన్స్ కొనసాగేలా మేకర్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే సీరియల్ కు మంచి క్రేజ్ దక్కుతోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కొన్ని ఎపిసోడ్లుగా ధీరజ్, ప్రేమ పెళ్లి జరుగుతుందా లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. కానీ డిటెక్టివ్ నర్మద రంగంలోకి దిగి అంతా సెట్ చేసింది. మొత్తం కుట్ర చేసింది భద్రావతి, శ్రీవల్లి అని ప్రేమకు తెలిసేలా చేసింది. దీంతో తప్పు తెలుసుకున్న ప్రేమ పెళ్లికి ఒప్పుకొంది. ధీరజ్, ప్రేమ పెళ్లి గ్రాండ్ గా జరిగింది.

ధీరజ్, ప్రేమ పెళ్లి జరిగిపోయింది. మళ్లీ రామరాజు కుటుంబం అంతా ఒక్క చోటుకు చేరింది. అందరూ హ్యా...