Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు- అపార్థాలు తొలగి మళ్లీ ఒక్కటైన ధీరజ్ ప్రేమ- చేయి పట్టి అత్తింటికి తీసుకొచ్చి!
భారతదేశం, జూలై 30 -- Illu Illalu Pillalu Serial Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో శ్రీవల్లి దెబ్బకు రామరాజు కుటుంబం విలవిల్లాడుతుంది. ధీరజ్, ప్రేమల పెళ్లి సీక్రెట్ వీడియో భద్రావతికి చూపించి, సేనాపతితో కలిసి పెద్ద స్కెచ్ వేసి భార్యాభర్తలను విడగొడుతుంది శ్రీవల్లి.
ఆ ఆనందంలో శ్రీవల్లి కుటుంబం సంబురాలు చేసుకుంటుంది. శ్రీవల్లి మహారాణి హోదా ఇచ్చి కుర్చీలో కూర్చోపెట్టి పొగడ్తల వర్షం కురిపిస్తారు తల్లిదండ్రులు. ధీరజ్, ప్రేమల ఫొటోను మంటల్లో పడేసి సైకో ఆనందాన్ని పొందుతారు. ఇక మెయిన్ టార్గెట్ నర్మద అని, ఆ భార్యాభర్తల కాపురంలో చిచ్చు పెట్టి ముక్కలు చేయాలని వాళ్ల ఫొటోను కూడా మంటల్లో వేస్తారు.
ఆ మంట చుట్టూ తిరుగుతూ వెకిలి ఆనందంతో సెలబ్రేషన్స్ చేసుకుంటారు శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్. అలాగే, ప్రేమ, ధీరజ్ పెళ్లి సీక్రెట్ దాచిపెట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.