Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ట్విస్ట్.. ఈ ప్రేమ ఏంటీ ఇంత కఠినంగా మారిపోయింది? పాపం ధీరజ్
భారతదేశం, ఆగస్టు 11 -- Illu Illalu Pillalu: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ డైలీ సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu) రోజురోజుకూ సరికొత్త ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కుటుంబ బంధాలు, ఎత్తులు పైఎత్తుల నడుమ సాగుతున్న ఈ సీరియల్లో ప్రస్తుతం ప్రేమ ప్రవర్తన సీరియల్ వీక్షకులకు పెద్ద షాక్‌గా మారింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో మొన్నటివరకూ ధీరజ్ పై అమితమైన ప్రేమను చూపించింది ప్రేమ. కానీ ఇప్పుడు అత్యంత కఠినంగా మారిపోయింది. ధీరజ్ పట్ల అత్యంత పరుషంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. శ్రీవల్లి, భద్రావతిలు పన్నిన కుట్రల వల్ల ప్రేమ మనసు మారి.. ధీరజ్‌ను దూరం పెడుతుండటం కథలో అసలైన నిప్పు రాజేసింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్ మామూలు గా మారలేదు. గుడిలో జరిగిన ప్రత్యేక కుంకుమార్చన పూజ సందర్భంలో ప్రే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.